ENGLISH
हिंदी
मराठी
తెలుగు
தமிழ்
বাংলা
অসমীয়া বাংলা बोड़ो डोगरी ગુજરાતી ಕನ್ನಡ كأشُر कोंकणी संथाली মনিপুরি नेपाली ଓରିୟା ਪੰਜਾਬੀ संस्कृत தமிழ் తెలుగు ردو
నమోదు
ప్రవేశించండి
వ్యవసాయం
ఆరోగ్యం
చదువు
సామాజిక సంక్షేమం
శక్తి
ఇ-గవర్నెన్స్
Register for Webinar
Popular Topics
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి.. ఆయన జీవితంలోని ఆసక్తికరమైన అంశాలు..!
డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ అసాధారణ వ్యక్తి. వ్యక్తి అనడం కంటే ఆయనను ఒక శక్తిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన భారత దేశపు న్యాయవేత్త.. ఆర్థికవేత్త.. సంఘ సంస్కర్త.. రాజకీయవేత్త.. అన్నింటికి మించి భారత రాజ్యాంగ రూపకర్త. అంతటి మహనీయుడి జీవితం గురించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలను తెలుసుకుందాం..
తెలంగాణలో చౌడు భూములు – సవరణ
తెలంగాణలో సుమారుగా 1,19,000 హె.మేర చౌడు భూములు విస్తరించి ఉన్నాయి. వీటిలో అత్యధిక భాగం మహబూబ్ నగర్, నల్గొండ, మెదక్ జిల్లాల్లో ఉన్నాయి.
రాయితీ ధరలకే రైతులకు ఎరువులు లభించేలా తీసుకున్న చర్యలు
రాయితీ ధరలకే రైతులకు ఎరువులు లభించేలా తీసుకున్న చర్యలు.
విత్తన సాధికారతే ఆహార భద్రతకు పునాది
వ్యవసాయం సమృద్ధిగా ఉందని భావిస్తే విత్తన కార్యక్రమం పటిష్టంగా ఉందని అర్ధం. విత్తన కార్యక్రమం బలహీనంగా ఉందంటే వ్యవసాయరంగం బలహీనమైనట్లే. వ్యవసాయ రంగం కుంటుబడితే ఆహారభద్రత లేనట్లే. ఆహారభద్రత లేనినాడు జాతీయ భద్రత కరువైనట్లేనంటున్నారు ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త పద్మశ్రీ డా॥ఎం.వి రావు
తెలుగు నేలపై జర్నలిజానికి దిక్సూచి
ఏబికె ప్రసాద్.., అన్నె భవానీ కోటేశ్వర ప్రసాద్ జన్మదినం ఆగస్టు 1 . 1935. అంటే తెలుగునేలపై దాదాపు అయిదు దశాబ్దాలకు పైగా జర్నలిజానికి అడ్దా.. ఆయన కార్ఖానాలో ఎన్నో కలాలు తయారయ్యాయి. గళాలు నినదించాయి. ఆయన కలలు ఫలించాయనుకుని భ్రమపడ్డాడు పాపం.
పంటల/విత్తనాల జాగ్రత్తలు
ఈ అంశం పంటలు/విత్తనాల సంరక్షణ గురించి సమాచారాన్ని అందిస్తుంది.
ePIC (ఇండియన్ ఆయిల్ వినియోగదారుల కోసం ఇ-ప్లాట్‌ఫారమ్)
ఈ అంశం ePIC (ఇండియన్ ఆయిల్ వినియోగదారుల కోసం ఇ-ప్లాట్‌ఫారమ్) గురించి సమాచారాన్ని అందిస్తుంది.
గురిమిందగింజలు
ఈ అంశం గురిమిందగింజలు గురించి సమాచారాన్ని అందిస్తుంది
నేల లేకుండా పంటలు -హైద్రోపోనిక్స్ వ్యవసాయం
ఈ అంశం నేల లేకుండా పంటలు -హైద్రోపోనిక్స్ వ్యవసాయం గురించి సమాచారాన్ని అందిస్తుంది
భారతదేశంలో పంట రకాలు
ఈ అంశం భారతదేశంలో పంట రకాలు గురించి సమాచారాన్ని అందిస్తుంది.
English to Hindi Transliterate